Header Banner

అమరావతికి నిధులొచ్చాయ్‌! ప్రధాని మోదీ శంకుస్థాపన! ముహూర్తం ఖరారు!

  Thu Apr 03, 2025 06:46        Politics

అమరావతి రాజధాని నిర్మాణం పునరుద్ధరణకు ప్రపంచ బ్యాంకు రూ.3,535 కోట్లు విడుదల చేయడంతో పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) చెరో రూ.6,700 కోట్లు రుణం ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంగా రూ.1,400 కోట్లు అందిస్తోంది. హడ్కో నుంచి రూ.11,000 కోట్ల రుణం, జర్మన్ బ్యాంకు నుంచి మరో రూ.5,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం వలన రుణాల విడుదలలో ఆలస్యం సంభవించినా, ప్రస్తుతం పనులు సక్రమంగా సాగుతున్నాయి.

 

ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

ప్రధాని మోదీ ఈ నెలలో అమరావతికి వచ్చి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సింగపూర్ కన్సార్షియం రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అమరావతిలో పర్యటించింది. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రజా రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

 

రాజధాని నిర్మాణంలో పనుల సందడి మొదలైంది. రైతుల భూములు అభివృద్ధి చేయడం, ప్రభుత్వ భవనాలు, మంత్రుల నివాసాలు, కోర్టు భవనాలు, మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. సింగపూర్ ప్రతినిధులు వరద నియంత్రణ, రోడ్డు పరిస్థితులను పరిశీలించి, పూర్తి సహకారం అందించనున్నట్లు తెలిపారు. అమరావతి రాజధానిని శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

కొడాలి నాని హార్ట్ ఆపరేషన్.. బిగ్ అప్‌డేట్! మూడు వాల్వ్స్ లో సమస్యలు..

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Amaravati #AndhraPradesh #CapitalCity #AmaravatiDevelopment #WorldBank #Infrastructure #PMModi #SingaporeConsortium